మాంగాడు కామాక్షి అమ్మ ఆరు వారాల వ్రతం/పూజ - Mangadu Kamakshi amma aaru varala vratham Pooja - Telugu
మాంగాడు కామాక్షి ఆరు వార వ్రత పూజ విధానం
పూజకు పట్టే సమయం : 20 – 25 నిముషాలు
ఉద్యోగం లేనివారు మంగళ వరం చెయ్యాలి
పెళ్లి కానివారు మంగళ, శుక్ర లేదా ఆదివారాలు చెయ్యాలి
సంతానం కొరకు శుక్ర వరం చెయ్యాలి
అమ్మ దయతో అనుకున్నది జరిగాక, వీలైనప్పుడు మాంగాడుకు వెళ్లి కామాక్షి అమ్మ దర్శనం చేసుకొవాలి
కావలిసినవి
1. గణపతి ఫోటో or పసుపుతో చేసిన గణపతి. (గణపతి పూజ కోసం)
2. మాంగాడు కామాక్షి అమ్మ ఫోటో – small (చివరిలో ఇవ్వబడింది)
3. రెండు నిమ్మకాయలు
4. పసుపు , కుంకుమ, గంధం , పువ్వులు, హారతి కర్పూరం , గంట, అగర్బతిలు, దీపం , నూనె , వత్తులు
5. రెండు తమలపాకులు, వక్కలు
6. ఒక చిన్న పీట మీద బియ్యం పోసి, దాని మీద పసుపుతో ముగ్గు వెయ్యాలి. ఆ బియ్యము మీద కామాక్షి అమ్మ ఫోటో పెట్టుకోవాలి. ఈ ఫోటోని ఆరు వారలు జరపకూడదు కనుక అనువైన చోట పెట్టుకోగలరు.
Link for PDF file
మొత్తం పూజ విధానం క్రింది లింక్ లో ఇవ్వబడింది
Next day of after pooja, use the lemons to make a lemon drink or use it in cooking and eat/drink it with your family
